న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాక మండలి సమావేశం (సీడబ్ల్యూసీ)లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను సీడబ్ల్యూసీ తిరస్కరించింది. మీరే అధ్యక్షుడిగా కొనసాగాలని ముక్తకంఠంతో కోరింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EAgR7A
రాహుల్‌కే పార్టీ పునర్నిర్మాణ బాధ్యతలు, సీడబ్ల్యూసీలో ఏం జరిగిందంటే ?
Related Posts:
ఇండోర్ నుంచి తల్లిదండ్రుల కోసం..: బాసరలో ‘డాటర్ ఆఫ్ ఇండియా’ గీతఆదిలాబాద్: బాల్యంలో తప్పిపోయి పాకిస్థాన్‌లో చిక్కుపోయి.. అప్పటి విదేశాంగ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్ చొరవతో స్వదేశమైన భారత్‌కు తిరిగి వచ్చిన గీత ఇప్ప… Read More
రజనీ పార్టీతో కమల్ ఎన్నికల పొత్తు -తోడుగా మజ్లిస్ -ఎంజీఆర్ ఆశిస్సు -డీఎంకే అనూహ్య స్పందనఅసెంబ్లీ ఎన్నికలు ఆరు నెలల ముందే తమిళనాడులో రాజకీయం వేడెక్కింది. దాదాపు అన్ని పార్టీలూ ముందస్తు ప్రచారాన్ని మొదలుపెట్టాయి. తాను కూడా కొత్త పార్టీతో ఎన… Read More
సోనియాతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ.. టీ పీసీసీ చీఫ్ ప్రకటన నేపథ్యంలో ప్రాధాన్యం..టీ పీసీసీ చీఫ్ ఎంపిక హై కమాండ్‌కు కత్తి మీద సాములా మారింది. వర్గ విభేదాలతో అధ్యక్షుడి ప్రకటన వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఇవాళ కాంగ్రెస్ అధినాయకురాలు … Read More
year ender 2020 : ఈ ఏడాది జగన్ పులిస్వారీ- అయితే సంచలనం లేదంటే వివాదంఏపీలో గతేడాది భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వానికీ, సీఎం వైఎస్ జగన్‌కూ ఈ ఏడాది కీలకంగా మారింది. ముఖ్యంగా జగన్ తీసుకున్న మూడు రాజధ… Read More
బీహార్: మాట నిలబెట్టుకున్న బీజేపీ -ఉచితంగా వ్యాక్సిన్లకు నితిశ్ కేబినెట్ ఆమోదం -19లక్షల ఉద్యోగాలపైనాబీహార్ లో బొటాబొటి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ-జేడీయూ కూటమి.. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్ధాలను అమలు చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటో… Read More
0 comments:
Post a Comment