Sunday, May 12, 2019

పాక్ తొలి ప్రధాని భారత తొలి ప్రధానిగా ఉండి ఉంటే దేశ విభజన జరిగేది కాదు: బీజేపీ నేత

మధ్యప్రదేశ్: ఎన్నికల ప్రచారంలో భాగంగా నేతల మాటలు వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని రత్లం ఝాబువా లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి గుమన్ సింగ్ దమోర్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మొహ్మద్ అలీ జిన్నా ఉన్నతమైన వ్యక్తి అని చాలా చదువుకున్న వ్యక్తి అని చెప్పిన గుమన్ సింగ్ ... ఆయన భారత దేశానికి ప్రధాని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W1Nwgg

Related Posts:

0 comments:

Post a Comment