Monday, May 25, 2020

టీటీడీ ఆస్తుల వేలంపై వెనక్కు తగ్గిన బోర్డు.. ఆ స్వామీజీ వేసిన మంత్రం ఫలించిందా..?

తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన ఆస్తుల వివాదం గంటగంటకు ఓ మలుపు తీసుకుంటోంది. నిరర్థక ఆస్తుల పేరుతో టీటీడీ భూములను విక్రయించాలని భావించిన బోర్డుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి వస్తున్నాయి. ఇటు వెంకన్న భక్తుల నుంచే కాకుండా అటు విపక్షాలు, ఆధ్యాత్మిక గురువులు సైతం టీటీడీ బోర్డు నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TCwxPf

0 comments:

Post a Comment