Sunday, May 12, 2019

పాక్‌ స్టార్ హోటల్‌లో నక్కి ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన పాక్ సైన్యం

గ్వదార్ (పాకిస్తాన్): పాకిస్తాన్‌లోని ఓ స్టార్‌హోటల్‌లోకి చొరబడి దాడులు చేసిన ముగ్గురు ఉగ్రవాదులను ఆదేశ భద్రతాదళాలు మట్టుబెట్టాయి. గ్వదార్‌లో ఉన్న ఈ ఫైవ్ స్టార్ హోటల్‌లోకి చొరబడటంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. కొన్ని గంటల పాటు జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చినట్లు పాక్ బలగాలు తెలిపాయి. స్థానిక కాలమాన ప్రకారం శనివారం సాయంత్రం 4:30 గంటలకు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LC5Cld

Related Posts:

0 comments:

Post a Comment