Wednesday, May 15, 2019

మమతపై చర్యలు తీసుకోండి... ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ..

ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్‌లో హింస చెలరేగడానికి సీఎం మమత బెనర్జీ కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న మమత బెనర్జీ ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధించాలని అందులో పేర్కొంది. బెంగాల్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరుతూ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W1dzo1

Related Posts:

0 comments:

Post a Comment