Monday, September 2, 2019

పాముకు పాలుపోసిన కాటే వేస్తుంది.. హేమంత్‌పై సతీశ్ భార్య ప్రశాంతి

హైదరాబాద్ : సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సతీశ్ మైల హత్య కేసు పూటకో మలుపు తిరుగుతుంది. ఇన్నాళ్లు ప్రియాంక వాళ్ల స్నేహితుడు హేమంత్ హత్య చేశారని అనుకొంటుండగా .. సతీశ్ భార్య ప్రశాంతి మీడియా ముందుకొచ్చారు. సతీశ్‌పై జరుగుతున్న ప్రచారాన్ని తప్పుపట్టారు. తన భర్త మంచివారని .. వివాహేతర సంబంధాలను అంటగట్టడంపై మండిపడ్డారు. కేసును మూసివేసేందుకు తెరపైకి ప్రియాంక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZFdh3P

0 comments:

Post a Comment