Monday, September 2, 2019

టీఆర్ఎస్ లో అసమ్మతి స్వరాలకు బీజేపి కారణమా..? అదికారమే లక్ష్యంగా కమలం అడుగులు..!!

హైదరాబాద్ : తెలంగాణలో బీజేపి పాగా వేసేందుకు లోతైన ప్రణాళికలు రచిస్తోంది. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ప్రజాభిమానాన్ని పొందడంలో విఫలమయ్యాయి కాబట్టి, అదికార పార్టీకి ప్రత్యామ్నాయం ఇప్పుడు బీజేపి మాత్రమే ననే సంకేంతాలు తెలంగాణ ప్రజానికానికి చేరవేసి, తద్వారా లబ్దిపొందాలని భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు లోక్ సభ స్థానాల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30RZW9L

0 comments:

Post a Comment