ఏపీలో కొత్త ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ తరువాత వారం ఏపీ శాసనసభ కొలువు తీరాలి. ఆ సమావేశాల్లో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాలి. అంత వరకూ ఓకే. కానీ, ప్రమాణ స్వీకారం చేయించాలంటే తొలుత ప్రొటెం స్పీకర్‌ను ఎంపిక చేయాలి. ఇప్పుడున్న సభ్యుల్లో ప్రొటెం స్పీకర్‌గా ఎవరుండాలి. ఎవరికి ఆ అవకాశం దక్కుతుంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ia6Vmy
చంద్రబాబు పేరు సిఫార్సు చేయండి : బాబు అంగీకరిస్తారా: వైసీపీలో కొత్త చర్చ..!
Related Posts:
గుంపులుగా ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు: కరోనాకు గేట్‌వేలుగా: కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డిన్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత నుంచి దేశం క్రమంగా కుదురుకుంటోంది. కొద్దిరోజులుగా రోజువారీ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతూ వస్తోన్నాయి. కరోనా… Read More
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ: కీలక విషయాలపై చర్చన్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను కలిశారు. గురువారం వారణాసి పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోడీ.. సాయంత్రం… Read More
శభాష్ ఇస్రో.. కంగ్రాట్స్ చెప్పిన ఎలాన్ మాస్క్స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మాస్క్ ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ)ను అభినందించారు. గగన్ యాన్ కోసం వికాస్ ఇంజిన్‌పై మూడో దీర్ఘకాలిక పరీక్ష నిర్వహించి… Read More
అందరం ప్రార్థిద్దాం.. అతను బతకాలని, సోనూ సూద్ పిలుపుసోనూసూద్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నాడు. ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న యువకుడి ప్రాణాలను బతికించేందుకు ప్రార్థిద్దాం అని అభిమానులకు పిలుపునిచ్చా… Read More
ఎల్ఏసీ వెంట ఏకపక్ష మార్పులు సహించబోం: జై శంకర్నియంత్రణ రేఖ వెంబడి ఎలాంటి మార్పులను సహించబోమని భారత్ మరోసారి తేల్చిచెప్పింది. తూర్పు లడాఖ్ వద్ద స్టేటస్ కో యధాతథ స్థితి కొనసాగుతోందని స్పష్టంచేసింది.… Read More
0 comments:
Post a Comment