Wednesday, June 26, 2019

వాటి జోలికి వచ్చే సత్తా జగన్ ఉందా..? ఉంటే సాహసోపేత సీఎంగా చరిత్రలో నిలిచినట్టే..!!

అమరావతి/హైదరాబాద్ : జగన్ అనుకున్నంత పని చేసారు. ఇప్పుడు ఆ పని చేసే ధైర్యముందా...? అనేక మంది మదిలో ఇదే ప్రశ్న. ప్రజావేదిక భవనాన్ని కూల్చివేయడం అక్రమమంటూ చంద్రబాబు సహా ఏ ఒక్కరు కూడా గట్టిగా ఖండించలేకపోతున్నారు. ఆ నిర్మాణం చట్ట విరుద్ధం కాబట్టే ఎవ్వరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేకపోతున్నారు. కృష్ణానది కరకట్టపై అక్రమంగా నిర్మించిన ప్రజావేదిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xr5x8L

Related Posts:

0 comments:

Post a Comment