Wednesday, June 26, 2019

వంద మంది ప్రభావవంతమైన మహిళల్లో ఒకరిగా.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు అరుదైన గౌరవం

ఢిల్లీ : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు అరుదైన గౌరవం లభించింది. యూకే - ఇండియా సంబంధాలను మెరుగుపరిచిన వంద మంది ప్రభావవంతమైన మహిళల్లో ఆమెకు చోటు దక్కడం విశేషం. సోమవారం నాడు భారత దినోత్సవం సందర్భంగా ఆ జాబితాలో చోటు దక్కిన వారి వివరాలు వెల్లడించారు యూకే హోంశాఖ కార్యదర్శి సాజిద్ జావిద్. ఆ మేరకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X3aHn8

Related Posts:

0 comments:

Post a Comment