Wednesday, June 26, 2019

జాతి ప్రయోజనాలే ముఖ్యం, రష్యాతో బంధం కొనసాగుతుంది .. అమెరికా మంత్రికి తేల్చిచెప్పిన జై శంకర్

న్యూఢిల్లీ : దేశ ప్రయోజనాల కోసమే ఇండియా పాటుపడుతుందని కేంద్రం స్పష్టంచేసింది. ఇందులో ఇసుమంతైనా సందేహానికి తావులేదని తేల్చిచెప్పింది. తమకు దేశం, జాతి ప్రయోజనాలు ముఖ్యమని నొక్కి వక్కానించింది. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో భారత్‌లో పర్యటిస్తున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్‌తో సమావేశమయ్యారు. కీలక చర్చలు ..ఇరుదేశాల విదేశాంగ మంత్రుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X57xPJ

0 comments:

Post a Comment