Wednesday, May 29, 2019

మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, వైఎస్ కుటుంబం ఎదురెదురు!

అమ‌రావ‌తి: మ‌రో 24 గంట‌లు! రాష్ట్రంలో కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు కాబోతోంది. విభ‌జ‌న త‌రువాత ఏర్పాటైన రాష్ట్రానికి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రెండవ ముఖ్య‌మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయ‌బోతున్నారు. గురువారం మ‌ధ్యాహ్నం 12:23 నిమిషాల‌కు వైఎస్ ప్ర‌మాణ స్వీకారం చేస్తారు. ప్ర‌స్తుతానికి ఆయ‌న ఒక్క‌రే ప్ర‌మాణ స్వీకారం చేస్తార‌ని తెలుస్తోంది. కొద్దిరోజుల త‌రువాత మంత్రివ‌ర్గాన్ని ఏర్పాటు చేస్తారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W8fCaJ

Related Posts:

0 comments:

Post a Comment