బీహార్‌లో మెదడు వాపు వ్యాధితో మృత్యువాత పడడం అందరం సిగ్గు పడాల్సిన అంశమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు..బీహార్ పిల్లల మరణాలు సంభవించకుండా సమిష్టి కృషి చేయాల్సిన అవసరం ఉందని పిలుపినిచ్చారు.కాగా ఈ మరణాలు సంభవించడం కూడ దురదృష్టకరమని మోడీ పేర్కోన్నారు. మరణాలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా మొదటీ సారీ రాజ్యసభలో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X9uHcn
Wednesday, June 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment