Wednesday, June 26, 2019

ఆ నేత‌లు ఇక చంద్ర‌బాబుకు దూర‌మేనా: స‌మావేశానికి కాపు నేత‌ల దూరం: వారి వెనుక ఉన్న‌దెవ‌రు...!

టీడీపీలో ఏం జ‌రుగుతోంది. కాపు నేత‌లు టీడీపీకి దూర‌మ‌వుతున్నారా. కాపుల నుండి టీడీపీని దూరం చేసే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారా. టీడీపీ అధినేత విదేశీ ప‌ర్య‌ట‌న ముగించికొని వచ్చిన త‌రువాత అనేక అంశాల మీద కీల‌కంగా స‌మావేశం ఏర్పాటు చేసారు. ప్ర‌జావేదిక కూల్చివేత‌తో పాటుగా..కాపు నేత‌ల స‌మావేశం..అదే విధంగా రాజ్య‌స‌భ ఎంపీలు బీజేపీలో చేర‌టం పైన చ‌ర్చించ‌టం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X9pHVh

0 comments:

Post a Comment