Wednesday, May 8, 2019

48 డిగ్రీలకు చేరువలో టెంపరేచర్.. 46 ఏళ్ల నాటి రికార్డు బ్రేక్ అయ్యేనా..!

హైదరాబాద్ : మండుతున్న ఎండలు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గుక్క తిప్పుకోనివ్వకుండా చెమటలు కక్కిస్తున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 10 గంటలకే ఎండ తాలూకు ఉక్కపోత కుదురుగా ఉండనివ్వడం లేదు. కూలర్లు పెట్టుకున్నా కూడా వేడి భరించడం కష్టంగానే ఉంటోంది. ఈ ఏడాది నమోదవుతున్న హై టెంపరేచర్ ఇటీవల కాలంలో ఎన్నడూ లేదు. అప్పుడెప్పుడో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JaXC8G

Related Posts:

0 comments:

Post a Comment