Friday, May 10, 2019

ఎన్‌ఆర్‌ఐ మేనల్లుడు.. బిడ్డను మంచిగా చూస్తాడనుకుంటే..!

కరీంనగర్ : మేనల్లుడు, పైగా విదేశాల్లో ఉద్యోగం.. తన బిడ్డ సుఖపడుతుందని అతడికిచ్చి పెళ్లి చేశారు. తమ కళ్లముందే పెరిగాడు.. మరదల్ని బాగా చూసుకుంటాడని భావించారు. అల్లుడితో పాటు తమ కూతురు విదేశాల్లో హాయిగా ఉంటుందని అనుకున్నారు. లక్షల కొద్దీ కట్నమిచ్చి పెళ్లి చేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ పెళ్లైన తర్వాత మేనల్లుడి అసలు రంగు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Vf7ekr

Related Posts:

0 comments:

Post a Comment