ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇప్పటికే ఐదు విడతల పోలింగ్ పూర్తయ్యింది. ఇక మిగిలిన రెండు దశలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో నేతల ప్రచార జోరులో వేడి కనిపిస్తోంది. తక్కువ సమయం మిగిలి ఉండటంతో వీలైనన్ని బహిరంగ సభల్లో పాల్గొని ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ 10 రోజుల్లో 31 ర్యాలీల్లో పాల్గొనాలని యోచిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JpBZRl
మిగిలింది రెండు విడతలే: ప్రచారంలో వేగం పెంచిన ప్రధాని... 10 రోజుల్లో 31 ర్యాలీల్లో మోడీ
Related Posts:
ఏపీ షట్‌డౌన్: విశాఖకు చంద్రబాబు: బంద్‌కు సంఘీభావం: భారీ బందోబస్తువిశాఖపట్నం: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు నిరసనగా రాష్ట్రంలో నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయ… Read More
రిలయన్స్ ఆఫర్: ఉద్యోగులు, పిల్లలు, పేరంట్స్కు కూడా.. నీతా అంబానీ ప్రకటనకరోనా వేవ్ కొనసాగుతూనే ఉంది. కేసులు పెరగడంతో ఆందోళన నెలకొంది. ఇటు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా జోరుగా సాగుతోంది. ప్రైవేట్ దవాఖానల్లో కూడా టీకా ధరను ప్ర… Read More
Dooms Day: భూమి వైపు దూసుకొస్తోన్న `ఈజిప్షియన్ దేవత`: ఎప్పటికైనా పెను ముప్పేవాషింగ్టన్: మరో గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తోంది. ఈస్టర్న్ టైమ్ ప్రకారం.. ఈ రాత్రి 8:15 నిమిషాలకు ఇది భూమికి అతి సమీపానికి చేరుకుంటుంది. విశ్వాంతరాల్ల… Read More
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు మరో ఝలక్- 1540 కోట్ల భూముల అమ్మకం- ఎన్బీసీసీతో ఒప్పందంవిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఓవైపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. కార్మిక సంఘాల పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర బంద్ కూడా జరుగుతోంది… Read More
బంపర్ ఆఫర్, ఆ రోజు 10 శాతం డిస్కౌంట్.. వారికి మొబైల్స్ కాస్త చౌకే..త్వరపడండి..ఏపీ ప్రభుత్వం బంఫర్ ఆఫర్ ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నవారికే ఇచ్చింది. ఆ రోజు ఎంపిక చేసిన షాపింగ్… Read More
0 comments:
Post a Comment