సంచలనంగా మారిన రవి ప్రకాశ్ కేసులో మధ్యవర్తిత్వం వహించటానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ముందుకొచ్చారు. రవి ప్రకాశ్‌కు మద్దతుగా నిలుస్తానని ప్రకటించారు. ఆయన్న తన పదవి నుండి తప్పించటానికి ప్రయత్నిస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. గొడవలు ఉంటే పరిష్కారానికి ప్రయత్నం చేస్తానని చెప్పుకొచ్చారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసిన మీడియాకు ధన్యవాదాలు .. నన్నెవరూ అరెస్ట్ చెయ్యలేరు .. రవి ప్రకాష్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HdbYTN
రవిప్రకాశ్‌కు నేనున్నా.. కేఏ పాల్: ఆయన్ని తప్పిస్తే ఖబడ్దార్ : నా వంతు ప్రయత్నం చేస్తా..!
Related Posts:
శ్రీలంక అడుగుజాడల్లో భారత్ లో బుర్ఖాలను పూర్తిగా నిషేధించాలి .. మోడీకి శివసేన డిమాండ్దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీని దేశవ్యాప్తంగా బుర్ఖాను నిషేధించాలని శివసేన డిమాండ్ చేసింది. తమ మిత్రపక్షమైన భారతీయ జన… Read More
ప్రధాని మోడీకి ఈసీ క్లీన్ చిట్ఢిల్లీ : కాంగ్రెస్‌తో పాటు ఆ పార్టీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీపై నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ ప్రధానికి క్లీన్ చిట్ ఇచ్చింది. హిందువుల వి… Read More
హాజీపూర్ సైకో కిల్లర్‌కు ఎలాంటి శిక్ష పడాలి.ఇప్పుడున్న చట్టాలు అందుకు సరిపోతాయా?మీ కామెంట్ చెప్పండిహాజీపూర్ సైకో కిల్లర్ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచనలం సృష్టించింది. అమ్మాయిలపై అత్యాచారం చేసి వారిని దారుణంగా హతమార్చి బావిలో పూడ్చిపెట్టిన ఘటనపై సర్వత… Read More
జగన్ నీ పాపపు సొమ్ము పంచితే వచ్చే జన్మలో అయినా సీఎం అవుతావ్ ... సాధినేని యామిని ఘాటు వ్యాఖ్యలుతెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్, మహిళా అధికార ప్రతినిధి సాధినేని యామిని జగన్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు . జగన్ పాపపు సొమ్ము ఇప్పటికైనా పంచితే వచ… Read More
చంద్రబాబుకు, టీ కాంగ్రెస్ కు షాక్..కేంద్రంలో కాంగ్రెస్ కు మద్దతివ్వాలని కేసీఆర్ కు లేఖ రాసిన రఘువీరాఏపీలో ఎన్నికలు ముగిసినా నేతల సంచలనాలు, ఆసక్తికర వ్యాఖ్యలతో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది .ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంలో కాంగ్రెస్ అధినేత రాహుల్… Read More
0 comments:
Post a Comment