Wednesday, May 8, 2019

వైకల్యాన్ని ఓడించాడు.. 3 సబ్జెక్టుల్లో 100 మార్కులు తెచ్చుకున్నాడు.. కానీ

నోయిడా : అతని ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం చిన్నబోయింది.  కండరాల వ్యాధి కబలిస్తున్నా మనోధైర్యంతో ముందుకు కదిలాడు. చదువులో అద్భుత ప్రతిభ కనబరుస్తూ అందరి మన్ననలు అందుకున్నాడు. కానీ అది చూసి ఓర్వలేని విధికి కన్ను కుట్టింది. పదో తరగతి పరీక్షలు రాస్తుండగానే ఆ బాలుడిని మృత్యు ఒడికి చేర్చింది. అయితే మరణానికి ముందు రాసిన సీబీఎస్ఈ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JkkvWy

Related Posts:

0 comments:

Post a Comment