Tuesday, April 2, 2019

జాతీయ నేతలు జగన్ క్రెడిబిలిటీని పెంచుతున్నారా? జగన్ ను తిట్టట్లేదెందుకు? చంద్రబాబులో అంతర్మథనం

అమరావతి: ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడానికి జాతీయ స్థాయి నాయకులను రాష్ట్రానికి రప్పించుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో అంతర్మథనం మొదలైంది. కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లా వంటి జాతీయ స్థాయి నాయకులను ఎన్నికల్లో ప్రచారానికి పిలిపించుకున్నందు వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2I8BZED

0 comments:

Post a Comment