Wednesday, April 3, 2019

ఏపి డిజిపి కారులో త‌నిఖీలు : ఎందుకు చేసారు..ఏం తేల్చారు...!

ఏపి ఎన్నిక‌ల వేళ ఓ అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది. ఏకంగా రాష్ట్ర డిజిపి ప్ర‌యాణిస్తున్న కారులోనే పోలీసు సి బ్బంది త‌నిఖీలు చేసారు. కొద్ది రోజుల క్రితం ప్ర‌తిప‌క్ష వైసిపి నేత‌లు కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని క‌లిసి స్వ‌యంగా డిజి పి త‌న కారులో డ‌బ్బులు త‌రలిస్తున్నార‌ని ఫిర్యాదు చేసారు. అయితే, ఇందులో వాస్త‌వం ఎంత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Uc3jJn

0 comments:

Post a Comment