Wednesday, April 3, 2019

సుజనా చౌదరి 315 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ .. చంద్రబాబుకు భారీ షాక్

ఏపీలో ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని , అధికార పీఠం దక్కించుకోవాలని వైసీపీ విఫలయత్నాలు చేస్తుంటే తిరిగి అధికారంలోకి రావాలని టిడిపి ప్రయత్నిస్తోంది. ఇరు పార్టీల నుండి గెలుపు గుర్రాలనే రంగంలోకి దింపిన పార్టీల అధినేతలు ప్రచార పర్వాన్ని తమ మాటలతో పీక్స్ కి చేర్చారు. మాటల తూటాలు పేలుస్తూ ప్రచారాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FS16ci

0 comments:

Post a Comment