Wednesday, April 3, 2019

టీడీపీ కోసం ప్రచారానికి మరో స్టార్ క్యాంపెయినర్... నేటి నుండి నారా రోహిత్ ప్రచార షెడ్యూల్

ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్రచార పర్వంలో దూకుడు పెంచింది. జాతీయ నేతలతో, స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం కొనసాగిస్తుంది. ఈసారి విజయం సాధించటం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టీడీపీ దాని కోసం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తుంది . అందుకోసం మరో స్టార్ క్యాంపెయినర్ రంగంలోకి దిగటానికి రెడీ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు నారావారి హీరో నారా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FOg7LT

0 comments:

Post a Comment