Thursday, April 18, 2019

ఎన్నికల కమిషన్ బ్రాండ్ అంబాసిడర్ కు ఎన్ని కష్టాలో! ఓటు వేయలేకపోయిన రాహుల్ ద్రవిడ్

బెంగళూరు: కర్ణాటక ఎన్నికల కమిషన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న భారత క్రికెట్ జట్టు మాజీ కేప్టెన్ రాహుల్ ద్రవిడ్.. ఈ సారి తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు తమ ఓటు వేయండి.. అంటూ కర్ణాటక ఎన్నికల కమిషన్ తరఫున అనేక ప్రకటనల్లో నటించిన రాహుల్ ద్రవిండ్.. స్వయంగా ఓటు వేయలేకపోతున్నారు. దీనికి కారణం-

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Zkh9Z2

Related Posts:

0 comments:

Post a Comment