Thursday, April 18, 2019

ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల నుంచి అఫిడవిట్లు తీసుకోవాలన్న కాంగ్రెస్ ఆలోచనకు కారణమేంటి?

హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి అఫిడవిట్లు తీసుకోవాలన్న ఆలోచనలో ఉంది.ఎన్నికల అనంతరం పార్టీ మారమని హామీ ఇచ్చిన వారికే టికెట్ ఇవ్వాలని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Uk3cXq

0 comments:

Post a Comment