Thursday, October 22, 2020

నాయిని అంత్యక్రియల్లో దొంగల చేతివాటం... ప్రజా ప్రతినిధుల పర్సులు గాయబ్...

తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి అంత్యక్రియల్లో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. అంత్యక్రియలకు తరలివచ్చిన ప్రజా ప్రతినిధులు,పలువురు ప్రముఖుల పర్సులను ఓ దొంగల ముఠా కొట్టేసింది. పర్సులు పోయిన విషయాన్ని కొంతమంది ప్రముఖులు వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో తక్షణం వారు అప్రమత్తమై ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.3వేలు స్వాధీనం చేసుకున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3og8vqW

Related Posts:

0 comments:

Post a Comment