Thursday, April 18, 2019

కలుపుకోరు.. కలవనివ్వరు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సీనియర్ ల పెత్తనం..!గులాబీ పార్టీలో వింత పోకడ..!!

హైదరాబాద్ : నియోజకవర్గ అభివృద్ధి కోసమని పార్టీ మారుతున్నట్లు ప్రకటించిన విపక్ష ఎమ్మెల్యేలు గులాబీ వనంలో విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొం టున్నారు. సీనియర్లతో సమన్వయం కుదరక, వారితో కలవలేక, వారు కలుపుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. సీనియర్లను కాదని టీఆర్ఎస్ కేడర్‌ తో కలవలేక సతమతమవుతున్నారు. కొన్నిచోట్ల సొంత కేడర్ తమతో పాటు పార్టీ మారకపోవడంతో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DhUrre

Related Posts:

0 comments:

Post a Comment