Tuesday, April 30, 2019

రాహుల్‌గాంధీకి పౌరసత్వ కష్టాలు...నోటీసులు జారీ చేసిన కేంద్ర హోంశాఖ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎన్నికల వేళ కష్టాలు ఎదురవుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఆయన పౌరసత్వంపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే రాహుల్ గాంధీ పౌరసత్వంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అమేథీ బరిలో నిల్చున్న స్వతంత్ర అభ్యర్థి రాహుల్ నామినేషన్‌పై అభ్యతరం వ్యక్తం చేయడంలో అసలు సంగతి వెలుగు చూసింది. ఆయన అభ్యంతరాలను ఫిర్యాదు రూపంలో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IV6yPB

Related Posts:

0 comments:

Post a Comment