Sunday, July 14, 2019

20కి 40.. సంతలో బేరం కాదు.. 20 రూపాయల కేసుకు 41 ఏళ్లు

గ్వాలియర్‌ : 20కి 40.. ఇదేదో సంతలో బేరం కాదు. 20 రూపాయల చోరీ కేసు తేల్చడానికి 41 ఏళ్లు పట్టిన ఉదంతమిది. గ్వాలియర్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అప్పుడెప్పుడో 1978లో నమోదైన కేసు మొత్తానికి 41 సంవత్సరాల తర్వాత పరిష్కారానికి నోచుకుంది. ప్రస్తుతం 64 సంవత్సరాల వయస్సున్న బాబులాల్ 1978వ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JzFsfX

0 comments:

Post a Comment