Tuesday, April 30, 2019

ఇంటర్లో ఫెయిల్ .. ఐఐటీ లో కూడా ఫెయిల్ అవుతానని గన్ తో కాల్చుకుని ఇంటర్ విద్యార్ధి బలి

హైదరాబాద్‌లో నేరెడ్‌మెట్‌లో ఇంటర్ విద్యార్ధి అనుమానాస్పదంగా మృతి చెందారు. అయితే కుటుంబ కలహాలతో తండ్రి కుమారుడిని కాల్చి చంపారని తొలుత వార్తలు వచ్చాయి. తండ్రి మహారుద్దీన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు. ఇంటర్ లో ఫెయిల్ అవ్వటం, నేడు ఐఐటీ ఫలితాలు రానుండటం విద్యార్ధి మృతికి కారణాలని తేల్చారు పోలీసులు . ఇంటర్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jalet4

0 comments:

Post a Comment