Tuesday, April 30, 2019

వ‌ద‌ల.. బొమ్మాళి : నిన్న టిడిపి..నేడు వైసిపి అభ్య‌ర్దులే టార్గెట్‌: న‌ర్సాపురం అభ్య‌ర్ది పై దాడులు..

ఏపిలోని రాజ‌కీయ నేత‌ల‌ను సిబిఐ వీడటం లేదు. టిడిపి నేత‌ల‌నే టార్గెట్ చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌ల‌కు స‌మాధానంగా వైసిపి నేత‌ల‌ను సీబీఐ టార్గెట్ చేసింది. కొద్ది రోజుల క్రితం కేంద్ర మాజీ మంత్రి సుజ‌నా చౌద‌రికి నోటీసులు ఇచ్చిన సీబీఐ..ఇప్పుడు వైసిపి నుండి న‌ర్సాపురం ఎంపీ అభ్య‌ర్దిగా పోటీలో ఉన్న ర‌ఘురామ‌కృష్ణంరాజు నివాసంపై దాడులు కొన‌సాగుతున్నాయి. వైసిపి ఎంపీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J6aqw3

0 comments:

Post a Comment