Saturday, July 13, 2019

అమెరికాను లెక్కచేయని టర్కీ..! శివాలెత్తిపోతున్న ట్రంప్‌..!!

అంకారా/హైదరాబాద్ : అసలే అంతంత మాత్రంగా ఉన్న అమెరికా-టర్కీ సంబంధాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. అగ్రరాజ్యం ఎంత హెచ్చరిస్తున్నా ఖాతరు చేయకుండా నాటో దేశమైన టర్కీ రష్యా నుంచి ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థ డెలివరీ తీసుకొంది. దీంతో టర్కీపై ఆంక్షలు విధించడంతో పాటు నాటోలో టర్కీ స్థానానికి కూడా ఎసరు తేవాలని అమెరికా భావిస్తోంది. ఇప్పటికే తమ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2jL8C1h

Related Posts:

0 comments:

Post a Comment