Sunday, July 14, 2019

నిర్లక్ష్యమా, ప్రమాదమా.. మెట్రో రైలు డోర్‌ నిండు ప్రాణం మింగేసింది..!

కోల్‌కతా : నిర్లక్ష్యమో, ప్రమాదమో ఏమో గానీ ఓ నిండు ప్రాణం మాత్రం బలైంది. మెట్రో రైలు డోర్‌ నిండు మనిషి ప్రాణాలు మింగేసింది. ఆ ఘటనతో స్థానిక పార్క్ స్ట్రీట్ మెట్రో రైల్వే స్టేషన్‌లో విషాదం చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం 6 గంటల 40 నిమిషాల సమయం. ప్రయాణీకులతో పార్క్ స్ట్రీట్ మెట్రో స్టేషన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2jNxVzX

Related Posts:

0 comments:

Post a Comment