Wednesday, April 24, 2019

యువతి తగాదా, మాట్లాడుకుందాం.. రా..! కారులో నగర యువకుడికి నరకయాతన..!

జూబ్లీహిల్స్ : యువతి విషయంలో తలెత్తిన వివాదం ఓ యువకుడికి నరకయాతన మిగిల్చింది. కారులో నగరమంతా తిప్పుతూ చిత్రహింసలకు గురిచేశారు కొందరు. బంజారాహిల్స్‌ ఫస్ట్‌ లాన్సర్‌ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల మహ్మద్‌ మన్సూర్‌ అలీఖాన్‌ చదువుకుంటున్నాడు. అయితే ఓ యువతి విషయంలో మాట్లాడాలంటూ ఫలానా దగ్గరకు రావాలని అతడికి ఫోన్ కాల్ వచ్చింది. దాంతో అక్కడకు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XDdp3h

Related Posts:

0 comments:

Post a Comment