దక్షిణాది రాష్ట్రాలను తుఫాను భయం వణికిస్తోంది. హిందూ మహా సముద్రంతో పాటు దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగళాఖాతంలో గురువారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం నాటికి వాయుగుండంగా మారింది. ఇది రానున్న 24 గంటల్లో తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Vrrxz5
దూసుకొస్తున్న 'ఫణి'
Related Posts:
ఏపీ సెక్రటేరియట్ లో మరొకరికి కరోనా.!ఇరవైకి చేరువలో కేసులు.!ఉద్యోగులలో నెలకొన్న ఆందోళన..!అమరావతి/హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయం అట్టుడుకుతుంటే కరోనా వైరస్ తన పని తాను చల్లగా చేసుకుపోతోంది. అక్కడ ఇక్కడ మ… Read More
Coronavirus: భారత్ ను నిలువునా ముంచేసిన ‘పాంచ్’సిటీలు ఇవే, కరోనా కాటుతో విలవిల !న్యూఢిల్లీ/ ముంబై/ చెన్నై: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) కేసులు 3 లక్షలు దాటిపోయాయి. శుక్రవారం ఒక్కరోజు భారత్ లో 11 వేలకు పైగా కరోనా కేసులు నమోదైన… Read More
కరోనా : రియల్ హీరో ఫైనల్ గిఫ్ట్... స్వర్గం నుంచి చూడగలవా అంటూ భార్య భావోద్వేగం...ప్రపంచానికి ఊపిరి సలపకుండా చేస్తోన్న కరోనా వైరస్ను మొట్టమొదట గుర్తించి చైనాను అప్రమత్తం చేసిన ఆప్తమాలజిస్ట్ వైద్యుడు లీ వెన్లియాంగ్(34).. ఆ తర్వాత అద… Read More
లాక్డౌన్ కారణంగా అన్ని సంస్థలు నష్టాలు..మెడికేర్కు మాత్రం భారీగా లాభాలుకోవిడ్ 19 వల్ల ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. భారత్ లోనూ లాక్ డౌన్ కారణంగా అన్ని రంగాలు పూర్తిగా స్థంభించాయి. స్టాక్ మార్కెట్లు కు… Read More
విజయ్ మాల్యాతో చంద్రబాబుకు లింక్ ..ఎస్కేప్ ప్లాన్ .. ఆలీబాబా 40 దొంగలు స్టోరీ చెప్పిన వైసీపీ ఎంపీఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విరుచుకుపడుతున్నారు. తాజాగా తన సన్నిహిత మిత్రుడు ఒకరు లండన్లో దాక్కున్న ప్రముఖ పారిశ్రామిక… Read More
0 comments:
Post a Comment