Monday, April 29, 2019

సజావుగా సాగుతున్న నాల్గో విడత పోలింగ్.. ఓటు వేసిన పలువురు ప్రముఖులు

సార్వత్రిక ఎన్నికల నాల్గో విడత పోలింగ్ సజావుగా సాగుతోంది. 9 రాష్ట్రాల్లోని 72 నియోజకవర్గాల్లో ప్రజలు ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ఈ దఫా ఎన్నికల్లో 963మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద క్యూ కట్టారు. పలువురు సెలబ్రిటీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. నేడే నాలుగో విడత పోలింగ్.. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్ల క్యూ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J2fCBq

Related Posts:

0 comments:

Post a Comment