ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ప్రైవేటు పాఠశాల బస్సు మంటల్లో చిక్కుకుంది. పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో విద్యార్థులెవరికీ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. దీనితో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంటలు చెలరేగడాన్ని సకాలంలో గుర్తించడంతో పెను ప్రమాదం తప్పినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34iXhqv
Friday, December 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment