Monday, April 29, 2019

నా 16 ప్రశ్నలకు 16 గంటల్లో సమాధానం కావాలి .. లేదంటే కోర్టుకు వెళతా ... వర్మ ఫైర్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని మే 1న ఏపీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే . అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై విజయవాడలో నడిరోడ్డుపై మీడియా సమావేశం పెట్టనున్నట్టు వెల్లడించి కలకలం రేపిన వర్మను విజయవాడ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టకుండా అడ్డుకున్నారు.కాగా, రహదారులపై ప్రెస్ మీట్ కు అనుమతి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IP8pFs

0 comments:

Post a Comment