Friday, December 13, 2019

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా లాలు ప్రసాద్ యాదవ్... నిరసన

కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు ప్రకంపనలు ఈశాన్య రాష్ట్రాలతో పాటు బీజేపీయోతర పాలిత రాష్ట్రాల్లో సైతం నిరసనలు చెలరేగాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు ఇతర రాష్ట్రాల్లో కూడ పలు రాజకీయా పార్టీలు అందోళనలు కొనసాగిస్తున్నారు. ఈనేపథ్యంలోనే అనారోగ్యం పాలైన బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38E6VY3

0 comments:

Post a Comment