న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చాలా కీలకమైన బిల్లులకు ఆమోదం లభించింది. ప్రతిపక్షాల నిరసనలతో సాగిన ఉభయసభలు శుక్రవారం నాడు నిరవధిక వాయిదా పడ్డాయి. ఈ సమావేశాల్లో లోక్‌సభలో 116శాతం పనితీరు కనబర్చిందని, రాజ్యసభ 99శాతం పనిచేసిందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ వెల్లడించారు. రాహుల్ రేప్ ఇన్ ఇండియా కామెంట్లపై దద్దరిల్లిన పార్లమెంట్, క్షమాపణ చెప్పాలని పట్టు, లోక్‌సభ వాయిదా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34eAjko
Friday, December 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment