Monday, April 15, 2019

సికిందరాబాద్ పోలింగ్ సరళిపై కిషన్ రెడ్డి టెన్షన్ .. అనుమానాలెన్నో!

తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో చావు దెబ్బ తిని ఓటమిపాలైన బిజెపి నేతలు ఈ ఎన్నికల్లో అయినా తమ ఉనికి చాటుతామా లేదా అన్న భయంలో ఉన్నారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌ల‌క్‌పేట నుంచి పోటీ చేసి ఓట‌మి పాలైన బీజేపీ అభ్య‌ర్థి కిష‌న్‌రెడ్డి లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రచారంలో బాగానే కష్టపడ్డారు .

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Z4d3nM

Related Posts:

0 comments:

Post a Comment