Monday, August 3, 2020

స్నేహితులతో ఛాలెంజ్: ఆన్‌లైన్ క్లాసులు అర్థంకాక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా స్కూల్స్, కాలేజీలు తెరుచుకోవడం లేదు. ఈ క్రమంలో విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాలు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు ప్రత్యక్షంగా క్లాసులు విన్న విద్యార్థులకు ఇప్పుడు ఆన్‌లైన్ పాఠాలు అంతగా అర్థం కావడం లేదు. ఇదే కారణంతో తాజాగా ఒక విద్యార్థి బలవన్మరణానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3k7Sd1q

0 comments:

Post a Comment