Monday, August 3, 2020

2018-2020... ఆ డేటా అత్యంత కీలకం... భారత్‌లో కరోనా ఎఫెక్ట్‌ వాస్తవాలు తెలియాలంటే...

దేశంలో ప్రతీరోజూ లక్షల్లో కోవిడ్ 19 కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటివరకూ 18 లక్షల పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదవగా 38,201 మంది కరోనాతో మరణించారు. దేశంలో కరోనా మొదటి కేసు జనవరి 30న నమోదవగా... మార్చి 13న తొలి మరణం నమోదైంది. మార్చి 13 నుంచి ఇప్పటివరకూ 38,201 మంది దేశంలో కరోనాతో మృతి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ENqByv

Related Posts:

0 comments:

Post a Comment