Monday, August 3, 2020

పండుగ పూట విషాదం.. అన్నాచెల్లెళ్లు మృతి...పెద్దన్నకు రాఖీ కట్టి తిరిగొస్తుండగా..

రాఖీ పండుగ రోజు వనపర్తి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు అన్నాచెల్లెళ్లను కబళించింది. పండుగ పూట సంతోషంగా గడపాల్సిన అన్నాచెల్లెళ్లు మృత్యువాత పడటంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన అన్నాచెల్లెళ్లు తూంకుంట దామోకర్,నందిని,లక్ష్మీ సోమవారం బైక్‌పై పెద్దదగడ గ్రామానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3k5U9aL

0 comments:

Post a Comment