Monday, August 3, 2020

అయోధ్య భూమి పూజ: క్రతువు ఆరంభం - ఇక్బాల్ అన్సారీకి తొలి ఇన్విటేషన్ - ఉమా భారతి అనూహ్యం

ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య నగరంలో భవ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. 11 మంది పూజారులు సోమవారం గౌరీ గణేశ పూజతో క్రతువు ప్రారంభించారు. మూడు రోజులపాటు నిర్వహించే భూమి పూజలో బుధవారం(5న) ప్రధాన ఘట్టంగా శంకుస్థాపన వేడుక జరుగనుంది. భూమి పూజ సందర్భంగా అయోధ్యను సర్వాంగ సుందరంగా ముస్తాబుచేశారు. శ్రీరాముడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3foveM6

0 comments:

Post a Comment