Friday, April 5, 2019

కల్యాణ్ సింగ్ మెడపై కోడ్ కత్తి:ఈసీ నివేదికను హోంశాఖకు పంపిన రాష్ట్రపతి, చర్యలు తీసుకొనేందుకే మొగ్గు

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఎన్నికల సంఘం ఉక్కుపాదం మోపుతోంది. తన, మన, పర అనే భేదం లేకుండా ... రాజకీయ నేతలు, రాజ్యాంగబద్ధ ప్రతినిధుల విషయంలో కూడా కఠినంగా వ్యవహరిస్తోంది. ఇటీవల రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ .. తిరిగి మోదీ ప్రధాని కావాలని ఓ సమావేశంలో వ్యాఖ్యానించారు. దీనిని సీరియస్‌గా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UwZcH8

0 comments:

Post a Comment