Tuesday, February 11, 2020

బీజేపీలో జేవీఎం(పీ) విలీనం: డేట్ ఫిక్స్ చేసిన పార్టీ అధినేత బాబూలాల్ మరాండి

రాంచీ: తమ పార్టీ భారతీయ జనతా పార్టీలో విలీనం చేస్తున్నట్లు జార్ఖండ్ వికాస్ మోర్చా(ప్రజాతాంత్రిక్) అధినేత బాబూలాల్ బాబులాల్ మరాండి మంగళవారం ప్రకటించారు. ఇందుకు ఫిబ్రవరి 17న ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిపారు. తమ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు కేంద్ర కమిటీ సమావేశం ఏకగ్రీవంగా అంగీకరించిందని బాబులాల్ మరాండి తెలిపారు. ఫిబ్రవరి 17న తారా మైదానంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2w9Twse

0 comments:

Post a Comment