Tuesday, February 11, 2020

ఏపీ రాజధానిపై కేశినేని నానీ ప్రశ్న ... మరోసారి రాజధానిపై కుండ బద్దలు కొట్టిన కేంద్రం

ఏపీ రాజధానిపై రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్నా మొన్నాటి దాకా రాజధాని వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకుంటుంది అని భావిస్తే ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో రాజధాని విషయం రాష్ట్రాల పరిదిలోనిది అని తేల్చి చెప్పింది కేంద్రం . అప్పుడు గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు 2015లో అప్పటి ప్రభుత్వం అమరావతిని ఏర్పాటు చేస్తే దాన్ని కేంద్రం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31MksKr

0 comments:

Post a Comment