Friday, April 26, 2019

ఫిర్ ఏక్‌బార్... మోడీ సర్కార్: ఇది ప్రజల నినాదం అన్న ప్రధాని

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఒక ప్రభుత్వంపై ప్రేమతో మరలా అధికారంలోకి ప్రజలు ఎలా తీసుకొచ్చారని పొలిటికల్ విశ్లేషకులు ఎన్నికల తర్వాత తలలు పట్టుకోవడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోడీ జోస్యం చెప్పారు. నామినేషన్ దాఖలకు ముందు ఆయన వారణాసిలో కార్యకర్తలను అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. నేడు ప్రధాని మోడీ నామినేషన్ ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసిలో గురువారం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2L11FpH

Related Posts:

0 comments:

Post a Comment