Friday, April 26, 2019

30 ఏళ్లుగా పిల్లల్ని విక్రయిస్తున్నా.. దేవుడి దయవల్ల ఇబ్బందులు లేవు.. ఆడియో క్లిప్ కలకలం

చెన్నై : పసికందుల విక్రయం తమిళనాడులో హాట్ టాపికయింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 30 ఏళ్ల నుంచి ఈ దందా యధేచ్ఛగా సాగుతోందనే ప్రచారం కలవరం రేపుతోంది. రిటైర్డ్ నర్సు ప్రధాన సూత్రధారిగా వెలుగులోకి వచ్చిన ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేవుడి దయవల్ల 30 సంవత్సరాలలో ఎలాంటి ఇబ్బందులు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VsZ3VI

Related Posts:

0 comments:

Post a Comment